Racha ravi biography template
He is an Indian film Actor, who has worked predominantly in Telugu movie industry.!
రచ్చ రవి
రచ్చ రవితెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా, టివినటుడు.[1]జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన రవి, 2013లో వచ్చిన ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[2]
జననం, విద్య
[మార్చు]రవి 1982, జూలై 27న తెలంగాణ రాష్ట్రం, హన్మకొండలో జన్మించాడు.
Racha Ravi Biodata and Biography ; Name.
హన్మకొండలోని విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, ఎస్.వి.ఎస్. జూనియర్ కళాశాలో ఇంటర్మీడియట్ చదివాడు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశాడు.[3]
కళారంగం
[మార్చు]చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆస్తకి ఉండడడంతో సినిమారంగంలోకి వెళ్ళి తన ప్రతిభను నిరూపించుకోవాలనుకున్నాడు.
దూరదర్శన్‌లో వచ్చిన చార్లీచాప్లిన్ ఎపిసోడ్స్ చూసేవాడు.
Template.వినాయక చవితి మంటపాల్లో ప్రదర్శించే హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఇష్టం పెంచుకున్నాడు. మిమిక్రీ నేర్చుకొని అనేక స్టేజీల మీద ప్రదర్శనలిచ్చాడు.
తన చెల్లెలు ఇచ్చిన కొంత డబ్బుతో హైదరాబాద్‌కు వెళ్ళిన రవి, జెమిని టీవీ నిర్వహించిన ‘వన్స్‌మోర్ ప్లీజ్’ కార్యక్రమంతో తొలిసారిగా టివిలో ప్రదర్శన ఇచ్చాడు.
ఈ సమయంలో సినిమాల్లో ప్రయత్నించి సరైన అ